అల్లం పచ్చడి (Ginger Chutney)
|
|
అల్లం---50 గ్రాములు(నిమ్మకాయంత) |
విధానము:
1.ఉద్దిపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు,1/2 స్పూన్ నూనె వేసి,
విడి విడి గా వేయించుకోవాలి.
2.అల్లము కూడా 1/2 స్పూన్ నూనె వేసి వేయించుకోవాలి.
3.చింతపండు 15 నిముషాలు నాన పెట్టి, రసం తీసుకొని పెట్టుకోవాలి.
4.చింతపండు,అల్లము కన్నా కొంచం ఎక్కువ గా ఉండాలి.
5.మిక్సీ లో ఉద్దిపప్పు ,శనగ పప్పు, ఎండు మిరపకాయలు ,వేయించిన అల్లము,
బెల్లము, ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేయాలి.
6.మిక్సీ లో వేసిన మిశ్రమము మెత్తగా అయ్యాక, చింతపండు వేసి మెత్తగా మిక్సీ చేసుకొని ఒక కప్ లో తీసుకోవాలి.
7.బానలి లో 1 స్పూన్ నూనె వేసి ఆవాలు, ఇంగువ, కరివేపాకు తిరగమాత వేసుకోవాలి.
8.తరువాత తిరగమాతను, తయారు చేసుకున్న అల్లం పచ్చడి లో కలపాలి.
ఎంతో రుచిగా ఉండే అల్లం పచ్చడి రెడి.
ఈ పచ్చడి, అన్నంలోకి, ఇడ్లికి, పెసరట్టు కు చాలా బాగుంటుంది.
కావలసిన పదార్థాలు: