కొబ్బెర-కంది పచ్చడి (Coconut-Toordal Chutney)
|
|
కావలసిన పదార్థాలు: |
విధానము:
1.బానలి లో 1/2 స్పూన్ నూనె వేసి కంది పప్పు, ఎండు మిర్చి వేసి దోరగా వేయించాలి.
2.తరువాత మిక్సీ జార్ లో వేయించిన కంది పప్పు, ఎండు మిర్చి, పచ్చి కొబ్బెర, చింతపండు, ఉప్పు వేసి, కొద్దిగా నీరు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
3.తరువాత బానలి లో 1 స్పూన్ నూనె వేసి వేడి అయ్యాక, ఆవాలు, ఇంగువ ,కరివేపాకు వేసి తిరగమాత వేసుకోవాలి.
4.తరువాత తిరగమాత లో గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని కలపాలి.
ఎంతో రుచిగా ఉండే కొబ్బెర-కంది పచ్చడి రెడి.
గమనిక్: పులుపు ఇష్టములేని వారు చింతపండు వేసుకోనవసరం లేదు.
