Website TemplatesJoomla TemplatesWeb Hosting

కొత్తిమీర పచ్చడి (Coriander Chutney)

kottimira chutney 

కావలసిన పదార్థాలు:

కొత్తిమీర--1/2 కట్ట
ఉద్దిపప్పు---3 స్పూన్
శనగ పప్పు---1 స్పూన్
ఎండు మిర్చి---4
బెల్లం/చెక్కర--1/2 స్పూన్
చింతపండు రసం--1/2 స్పూన్
తిరగమాత:
ఆవాలు--1/4 స్పూన్
ఇంగువ-- చిటికెడు
ఉప్పు--తగినంత

 విధానము:

1.బానలి లో 1 నూనె వేసి ధనియాలు, ఉద్దిపప్పు, శనగ పప్పు ,ఎండు మిర్చి, వేసి దోరగా వేయించి స్టవ్ ఆఫ్ చేసి.

2.మిక్సీ జార్ లో వేయించిన ఉద్దిపప్పు, శనగ పప్పు, ఎండు మిర్చి, ధనియాలు, తరిగిన కొత్తిమీర, చింతపండు , బెల్లం ఉప్పు వేసి కొద్దిగా నీరు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి

3.చివరిలో ఆవాలు, ఇంగువ తిరగమాత వేసి ,గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.

ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర పచ్చడి రెడి.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh