శనగ పప్పు పచ్చడి (Channa Dal Chutney)
|
|
కావలసిన పదార్థాలు: |
విధానము:
1.బానలి లో 1/2 స్పూన్ నూనె వేసి శనగ పప్పు, ఎండు మిర్చి, జీలకర్ర వేసి దోరగా వేయించాలి.
2.తరువాత మిక్సీ జార్ లో వేయించిన శనగ పప్పు, ఎండు మిర్చి, జీలకర్ర, చింతపండు, ఉప్పు వేసి, కొద్దిగా నీరు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
3.తరువాత బానలి లో 1 స్పూన్ నూనె వేసి వేడి అయ్యాక, ఆవాలు, ఇంగువ ,కరివేపాకు వేసి తిరగమాత వేసుకోవాలి.
4.తరువాత తిరగమాత లో గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని కలపాలి.
ఎంతో రుచిగా ఉండే శనగ పప్పు పచ్చడి రెడి.
గమనిక: పులుపు ఇష్టములేని వారు చింతపండు వేసుకోనవసరం లేదు.
