పండు మిరపకాయ పచ్చడి(Red Chilli Chutney)
|
|
కావలసిన పదార్థాలు: |
విధానము:
1.మిక్సీ జార్ లో పండు మిర్చి, మెంతులు, కొబ్బెర, వెల్లుల్లి, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
2.తరువాత బానలి లో 4 స్పూన్స్ నూనె వేసి, వేడి అయ్యాక ఆవాలు, ఉద్దిపప్పు, కరివేపాకు వేసి తిరగమాత వేసుకోవాలి.
3.తరువాత తిరగమాత లో పసుపు వేసి, గ్రైండ్ చేసిన మిశ్రమాన్నివేసి పచ్చి వాసన పోయేలా వేయించాలి.
ఎంతో రుచిగా ఉండే పండు మిరపకాయల పచ్చడి/పండు మిరప కారము రెడి.
ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.
