కొబ్బెర -మామిడికాయ పచ్చడి(Coconut-Mango Chutney)
|
|
కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బెర ముక్కలు--1 కప్
|
విధానము:
1.బానలి పెట్టి అందులో నూనె వేసి , నూనె వేడి అయ్యాక ఉద్ది పప్పు, శనగ పప్పు ఆవాలు ఇంగువ, ఎండు మిరపకాయలు వేసి వేగినాక పక్కన పెట్టుకోవాలి.
2.మిక్సీ జార్ లో వేయించి తిరగమాత గింజలు సగ భాగము వేసి గ్రైండ్ చేయాలి.
3.తరువార కొబ్బెర ముక్కలు, పచ్చి మిర్చి, మామిడికాయ ముక్కలు, ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి.
4.తరువార గ్రైండ్ చేసిన పచ్చడి ని గిన్నె లో తీసుకొని , మిగిలిన సగ భాగము తిరగమాత కలుపుకోవాలి.
ఎంతో రుచిగా ఉండే కొబ్బెర-మామిడికాయ పచ్చడి రెడి.ఇది వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది.
