Website TemplatesJoomla TemplatesWeb Hosting

బాదుషా (Badusha)

badusha కావలసిన పదార్థాలు:  

 మైదా-1 గ్లాస్
 నెయ్యి /డాల్డా-- 3  స్పూన్స్
 పెరుగు---1/2  గ్లాసు
 బేకింగ్ పౌడరు---1/2స్పూను
 వంట సొడ---1/4 స్పూను
 చెక్కర---1గ్లాసు
నూనె---2 గ్లాసులు(వేయించడానికి)


 
విధానము :     

1.మైదా, పెరుగు,డాల్డ, బేకింగ్ సొడా ,బేకింగ్ పౌడరు వేసి బాగా కలిపి, కొద్ది కొద్దిగా నీరు వేసి పూరీ పిండిలా కలుపుకొని,  1 గంట నానబెట్టుకోవాలి.
2.తరువాత 1 గ్లాసు చెక్కర ,లో కొంచము  నీరు పోసి , తీగ పాకము పట్టు కోవాలి.
3.పాకము గట్టి  పడకుండా 2 చుక్కలు నిమ్మరసం  వేసుకోవచ్చు .
4.తరువాత నానిన  మైదా  ను  ,10 నిముషాలు బాగా నాదు కోవాలి.
5.తరువాత  గుండ్రగా చిన్న చిన్న  వుంటలు  చేసి, బొటన వేలి తో మధ్యలో వత్తి నూనె లో వేయించాలి.
6.వేయించిన బాదుషా లను పాకము లో వేయాలి.
7.పాకము లో వేసిన, 1 నిముషానికి అంతా తిసేయాలి.
8.పాకము లో నుంచి  తీసిన బాదుషా లను పక్కన పెట్టు కోవాలి.

అంతే ఎంతో రుచి గా వుండే  బాదుషా రెడి.

 

 

 
Comments (4)
4 Saturday, 01 October 2011 18:48
Madhavi
lata gaaru meeru maidaanu baagaa naadaali.appudu soft gaa vastayi.adi kaakunda medium flame lo veyinchaali.appudu pindi pindi kaakundaa baagaa vegutayi.baadusha sarigaa vegaka poyina gattigaa ne untayi.ee sari try cheyandi baagaa vastundi.
3 Saturday, 01 October 2011 12:04
latha
madam meeru cheppina qty lo thesukiunte gattiga avuthunnai
2 Tuesday, 15 February 2011 14:17
Madhavi
usha garu twaralone tappakundaa step by step pedatamu
1 Thursday, 30 December 2010 19:35
step by step photos to explain cheste inka easy ga vundedi kada

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh