Website TemplatesJoomla TemplatesWeb Hosting

బిసి బేలి బాత్ పొడి (Bis beli Bath Powder)

కావలసిన పదార్థాలు:

ఉద్దిపప్పు--- 1 గరిట
శెనగపప్పు--- 1 గరిట
దనియాలు ---1 గరిట
ఎండుమెరపకాయలు--- 20
లవంగాలు ---10
చెక్క --- 2 పీసెస్
మరాఠీ మొగ్గ---2 పీసెస్
పువ్వు --- 2 పీసెస్

vangibaath powder

విధానము:

1.పైన చెప్పిన వన్నీ 1/2  చమ్చా నూనె  వేసి వేయించుకోవాలి .

BBB incridents

2.తరువాత చల్లగా అయ్యాక వేయించినవి మెత్త గా గ్రైండ్  చేసుకోవాలి 

అంతే  బిసి బేలి బాత్ పొడి  రెడి .

*బిసి బేలి బాత్ చేసే విధానం బిసిబాల్లి బాత్ మీద క్లిక్ చేసి చూడండి.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh