Website TemplatesJoomla TemplatesWeb Hosting

చెన్న మసాల(Channa Masala)

chole 

కావలసిన పదార్థాలు:(నలుగురికి సరిపడా)

శనగలు/కాబూలి చెన్న   ----1 గ్లాసు
ఉల్లిపాయ  ----1 చిన్నది
టమొటా  -----  2  చిన్నవి
అల్లం , వెల్లుల్లి పేస్ట్ ---- 1 స్పూన్
గరం మసాల  ----1 స్పూన్
కారం పొడి ---- 1/2 స్పూన్
ఉప్పు ---- తగినంత
నిమ్మకాయ రసం ---- 2 స్పూన్స్
జీలకర్ర   ----1 స్పూన్
షాజీరా  ----1/2 స్పూను
చెక్క --- 2 పీస్
లవంగాలు----3
నెయ్యి --- 1/2 స్పూన్
నూనె  ----1 స్పూన్
పసుపు ---- 1/2 స్పూన్
కొత్తిమీర   ---- 2   రెమ్మలు

విధానము:

1.మొదట శనగలు/చెన్న 6 గంటలు నాన  బెట్టాలి
2. నాన బెట్టిన  శనగలు/చెన్న ఉడికించాలి
3. ఉల్లిపాయ,వెల్లుల్లి, టమొటా, అల్లం గ్రైండ్ చేయాలి
4. బానలి లో, కొంచం నూనె, నెయ్యి వేసి, వేడి అయ్యాక, జీలకర్ర ,షాజీర, లవంగాలు,చెక్క వేయాలి, తరువాత పసుపు వేయాలి
5. తరువాత  గ్రైండ్  చేసిన (ఉల్లిపాయ+టమొటా,అల్లం+వెల్లుల్లి)  పేస్ట్ వేయాలి       
6. పచ్చివాసన  పోయేదాక వేయించి , గరం మసాల ,కారం  వేయాలి
7.తరువాత ఉడికించిన శనగలు/చెన్న వేయాలి
8. మధ్య  మధ్య  లో , నీరు  వేయాలి, అప్పుడు అంతా బాగా కలుస్తుంది.
9.తరువాత ఉప్పు వేయాలి.
10.చివరన కొత్తిమీర  వేయాలి. స్టవ్ ఆఫ్ చేశాక. నిమ్మరసం వేయాలి.
ఎంతో రుచిగా ఉండే శనగలు/చెన్న మసాల రెడి.ఈ కూర చపాతి/పూరీ/రోటితో తింటే చాలా బాగుంటుంది.

chole with chapthi

 

 

 
Comments (4)
4 Tuesday, 22 November 2011 03:38
Madhavi
thank you Jagadeesh garu
3 Saturday, 19 November 2011 17:23
jagadeesh
your item chenna masala is very nice jagadeesh
miryalaguda
2 Tuesday, 13 April 2010 21:43
Madhavi
Thanks for suggestion and comment
1 Tuesday, 13 April 2010 15:19
Radha,Kadapa
Your New addition the Chenna masaala and Ada Dosa aare nice ones.In summer, most prefer juices.So I request you to kindly add some good Juice recipes , that are good in summer and that are nutritious too.

Thanks for providing good items.
I wish you all. good luck.

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh