Website TemplatesJoomla TemplatesWeb Hosting

కొబ్బెర కర్జీకాయలు (Coconut karjeekaya)

karjeekayaluకావలసిన పదార్థాలు:

గోధుమపిండీ/మైదా ---- 1 గ్లాసు
పచ్చి కొబ్బెర తురుము --2
కప్స్
చెక్కర ----- 1కప్
ఏలకుల పొడి --- 1/2 స్పూన్
నూనె ----2 గ్లాసులు (వేయించడానికి)

 


 

 

విధానము:

1.కొబ్బెర తురుము,చెక్కర, ఏలకుల పొడి, అన్ని కలిపి వుంచుకోవాలి.
2 . గోధుమ పిండి, చపాతి  పిండి  లాగ కలుపుకొని పూరీ లాగా చేసుకోవాలి.
3.పూరీ మధ్య లో చెక్కర, కొబ్బెర పొడి  పెట్టి  , చివరన కొంచము నీరు తో తడి  చేసి ,
పూరీ అంచులను  పురి లాగ, చుట్టి మూయాలి.
4.మీకు చుట్టడము రాకపొతే, కర్జీకాయల పీట  లో చేయవచ్చు.
5.ఇలా చేసిన కర్జీకాయలను, నూనె లో వేసి వేయించాలి.
అంతేఎంతోరుచిగా వుండే కొబ్బెరకర్జీకాయలు రెడి.                                
                             

 

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh