దోస (Dosa)
|
|
కావలసిన పదార్థాలు: బియ్యము ---- 2 గ్లాసులు |
విధానము:
1.బియ్యము, ఉద్దిపప్పు ,కంది పప్పు, మెంతులు, 2 గంటలు నానబెట్టాలి.
2. తరువాత నానిన వాటిని గ్రైండ్ చేయాలి.
3.కొంచము బియ్యము మెదిగి నాక మధ్యలో అటుకులు వేయాలి .
4.చివరి లో ఉప్పు వేసుకోవాలి .
5.గ్రైండ్ చేసిన పిండిని,మూత పెట్టి 5 లేక 6 గంటలు బయటనే పెట్టాలి .
6.పిండి బాగ పొంగి నాక దోస వేసుకుంటే చాలా బాగుంటాయి.
దోస తో పాటు ఆలు కూర /కొబ్బరి చట్ని/పప్పుల చట్ని/వేరు శనక్కాయ చట్నితో తింటే చాలా బాగుంటుంది.

Comments (2)
2
Saturday, 04 February 2012 14:18
kanna
supper tast
1
Saturday, 04 February 2012 14:17
bannu
very good

