చామ గడ్డ కూర (Colocasia (Arbi) Curry )
|
|
|
విధానము:
1.చామ గడ్డలు బాగా కడిగి,ఉడికించి, చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
2.బానలి పెట్టి,4 లేక 5 స్పూన్స్ నూనె వేసి తిరగమాత గింజలు వేసుకోవాలి.(ఈ కూరకు నూనె కొంచం ఎక్కువ పడుతుంది).
3.ఆవాలు చిట చిట అన్నాకా, ఇంగువ వేసి, ఉడికించిన చామగడ్డ ముక్కలు వేయాలి.
4.తరువార జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి.
5.చివరిలో కొత్తిమీర, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి .
ఎంతో రుచిగా ఉండే చామ గడ్డ కూర రెడి. ఈ కూర అన్నం లో బాగుంటుంది
కావలసిన పదార్థాలు (ముగ్గురికి సరిపడా)
ela unnaru?
chama gadda tho pulusu chesaru maa amma garu.
onions(3), tamoto(1), red chilli powder(1 r 2 spoons), oil(3spoons), poppu, greenleaves(1), kotimera(1), salt, turmeric(1/2 spoon), tamarind juice(lemon size anta).
chamagaddalani udikinchi skin remove cheyali.
round ga chinna pieces chesukovali.
onions cut cheyali.
tamotos kuda cut chesukovali.
bowl ni vedi chesi andulo oil vesi , poppu pettali
koncham inguva kuda add cheyali.
add onions nd tamotos koncham maddanivali.
next, add pasupu nd tamarind pulusu nd kotimeera nd konni water add chesi baga udikinchali .
next, add udikinchi cut chesukunna chamagadallu karam nd salt.
baga udikina taruvata , garnish with greenleaves nd kottimera.
(if u want add koncham bellam nd velluli , dhaniya powder nd dry coconut powder (all 1spoons) mixer lo grind chesi add chesukovachu (idi koncham masala type lo untundi)).
thanq.