టమొటా కూర (Tomato Curry )
|
|
కావలసిన పదార్థాలు (నలుగురికి సరిపడా): |
విధానము:
1.మెంతులు ఎర్రగా వేయించి పొడి చేసుకోవాలి.
2. టమొటా, అల్లం, పచ్చి మిర్చి చిన్న ముక్కలు గా తరిగి ఉంచుకోవాలి.
3.బానలి పెట్టి, 2 లేక 3 స్పూన్స్ నూనె వేసి తిరగమాత గింజలు వేసుకోవాలి.
4.ఆవాలు చిట చిట అన్నాకా, మెంతి పొడి, ఇంగువ వేసి, చిన్నగా తరిగిన. టమొటా పచ్చి మిర్చి, అల్లం,వేసి బాగా వేయించాలి.
5.తరువార ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. (కారం ఎక్కువ కావాలనుకుంటే ఎర్ర కారం వేసుకోవచ్చు).
6.చివరిలో కొత్తిమీర, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఎంతో రుచిగా ఉండే టమొటా కూర రెడి. ఈ కూర అన్నం /చపాతి/పూరీకి బాగుంటుంది.
