సీమ వంకాయ కూర (Chayote squash Curry )
|
|
కావలసిన పదార్థాలు: |
విధానము:
1.వేరుశనక్కాయలు,నువ్వులు వేయించి పొడి చేసుకోవాలి.
2.సీమవంకాయ చెక్కు తీసి, చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
3.బానలి పెట్టి,2 లేక 3 స్పూన్స్ నూనె వేసి తిరగమాత గింజలు, దాల్చిన్ చెక్క వేయాలి.
4.ఆవాలు చిట చిట అన్నాకా, ఇంగువ వేసి, సీమ వంకాయ ముక్కలు వేయాలి.
5.సీమవంకాయ ముక్కలన్నీ బాగా వేగినాక, వేరు శనక్కాయల పొడి, నువ్వుల పొడి, ఎర్ర కారం ,కొబ్బెర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
6.చివరిలో కొత్తిమీర ,కరివేపాకు వేసి, స్టవ్ ఆఫ్ చేయాలి.
ఎంతో రుచిగా ఉండే సీమ వంకాయ కూర రెడి. ఈ కూర అన్నం లోకి ,చపాతి లోకి బాగుంటుంది.
