క్యాబేజి కూర (Cabbage Curry )
|
|
కావలసిన పదార్థాలు (నలుగురికి సరిపడా): |
విధానము:
1. క్యాబేజి, మిర్చి ,అల్లం చిన్నగా తరిగి ఉంచుకోవాలి.
2.బానలి పెట్టి, 2 లేక 3 స్పూన్స్ నూనె వేసి తిరగమాత గింజలు, పెసర పప్పు వేయాలి.
3.ఆవాలు చిట చిట అన్నాకా, ఇంగువ వేసి, చిన్నగా తరిగిన క్యాబేజి, పచ్చి బఠానీలు, అల్లం ముక్కలు వేయాలి.
4. క్యాబేజి బాగా వేగినాక, కారం, జీలకర్ర పొడి వేసి ,బాగా కలపాలి.
5.చివరిలో కొత్తిమీర ,కరివేపాకు,వేసి స్టవ్ ఆఫ్ చేయాలి .
ఎంతో రుచిగా ఉండే క్యాబేజి కూర రెడి. ఈ కూర అన్నం లోకి ,చపాతి లోకి బాగుంటుంది
క్యాబేజి ---1