Website TemplatesJoomla TemplatesWeb Hosting

బీన్స్ కూర (Beans Curry )

 

 

కావలసిన పదార్థాలు (నలుగురికి సరిపడా):
beans curry
బీన్స్---1/2 కేజి
 ఎర్ర కారం--1/2 స్పూన్
ధనియాల పొడి---1/4 స్పూన్
జీలకర్ర పొడి--1/4 స్పూన్
నువ్వులు ---1 స్పూన్
కొబ్బెర---3 స్పూన్స్
ఉప్పు---తగినంత
తిరగమాత గింజలు:(అన్నీ1/4 స్పూన్)
ఉద్దిపప్పు,శెనగపప్పు,ఆవాలు,జీలకర్ర 
ఇంగువ--చిటికెడు

 

విధానము:

1.బీన్స్ చిన్నగా తరిగి కుక్కర్ లో పెట్టి  ఉడికించాలి.
2.బానలి పెట్టి,2  స్పూన్స్ నూనె వేసి తిరగమాత గింజలు వేయాలి.
3.ఆవాలు చిట చిట అన్నాకా, ఇంగువ వేసి, చిన్నగా తరిగి ఉడికించిన బీన్స్ వేయాలి.
4.తరువాత కారం ,జీలకర్ర పొడి ,ధనియాల పొడి, నువ్వుల పొడి, కొబ్బెర పొడి, వేసి బాగా కలపాలి.
5.చివరిలో కొత్తిమీర , కరివేపాకు, వేసి స్టవ్ ఆఫ్ చేయాలి .
ఎంతో రుచిగా ఉండే బీన్స్ కూర రెడి. కూర అన్నం లోకి ,చపాతి లోకి బాగుంటుంది

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh