వంకాయ పప్పు(Brinjal Dal)
|
|
కావలసిన పదార్థాలు: వంకాయ---4 చిన్నది |
విధానము:
1.వంకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2.పచ్చి మిర్చి, టమొటా కూడా చిన్నగా తరిగి ఉంచుకోవాలి.
3.కందిపప్పు బాగా కడిగి కుక్కర్ లో పెట్టి ఉడికించాలి.
4.బానలి లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక తిరగమాత వేసుకోవాలి.
5.తరువాత కట్ చేసిన వంకాయ, టమొటా, పచ్చి మిర్చి వేసి వేయించాలి.
6.సీమవంకాయ బాగా ఉడికినాక, ఉడికించిన కంది పప్పు వేయాలి.
7.తరువాత చింతపండు పులుసు, పసుపు, ఉప్పు వేయాలి.
8.తరువాత మిశ్రమం అంతా బాగా కలిసేలా 5 నిముషాలు ఉడికించాలి.
9.తరువాత కొత్తిమీర, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఎంతో రుచిగా ఉండే వంకాయ పప్పు రెడి. ఇది అన్నం/చపాతి తో బాగుంటుంది.
