వాంగీబాత్ పౌడర్ (Vangibaath Powder)
|
|
కావలసిన పదార్థాలు: ఉద్దిపప్పు -----1 గరిట శనగ పప్పు----1 గరిట ఎండు మిరపకాయలు---8 ధనియాలు----1 గరిట మెంతులు---1/2 స్పూన్ ఎండు కొబ్బెర--1/2 గరిట దాల్చిన్ చెక్క---2 పీసెస్ మరాఠి మొగ్గ---2 పీసెస్ లవంగాలు-----4 |
విధానము:
పైన చెప్పిన పదార్థాలన్ని,1/2 నూనె వేసి విడి విడి వేయించాలి.
2.వేయించినవి చల్లగా అయ్యాక, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఘుమ ఘుమ లాడే వాంగీబాత్ పౌడర్ రెడి.
