Website TemplatesJoomla TemplatesWeb Hosting

టమొట రైస్ (Tomato Rice)

 

Tomato Bath

కావలసిన పధార్థాలు:

బాస్మతి రైస్ ----3 కప్స్
ఉల్లిపాయ ----1
టమొటాలు -----6 లేక 7
పచ్చి మిర్చి ----4
పుదీన ---- 1 చిన్న కట్ట
కొత్తిమీర --- 1/4 కట్ట|
చెక్క ---- 1"
లవంగాలు ---- 3
జావెత్రి ---2
బేలివ్స్(బిరియాని ఆకులు)--3
జీర పొడి ---- 1 స్పూన్
దనియ పొడి -----1 1/2 స్పూన్
గరం మసాల --- 1/2 స్పూన్
ఎర్ర కారం ----1/4 స్పూన్
పసుపు----1/4 స్పూన్
జీడిపప్పు--10
(నెయ్యిలో వేయించుకోవాలి)
అల్లం,వెల్లుల్లి పేస్ట్ ---2 స్పూన్స్
నూనె-----1 స్పూన్
నెయ్యి---- 1స్పూన్

విధానము:

1.బాస్మతి బియ్యం బాగా కడిగి, అన్నము చేసి పక్కన పెట్టుకోవాలి.
2.బానలి పెట్టి, నూనె,నెయ్యి వేసి,వేడి అయ్యాక, అందులోచెక్క, లవంగాలు,యాలక్కులు,జావెత్రి, బెలివ్స్ (బిరియాని ఆకులు)వేయాలి. 
3.అందులోకి తరిగిన ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి పెస్ట్, పచ్చిమిర్చి(పొడవుగా తరగాలి)వేసి ఎర్రగా వేయించాలి.
4.తరువాత చిన్నగా తరిగిన టమొటాలు వేసి, నీరు ఇంకి పోయేదాక మగ్గనివ్వాలి.
5.తరువాత అందులోకి పుదీన, కొత్తిమీర, పసుపు, కారము, ధనియా పొడి, జీర పొడి, గరం మసాల, జీడిపప్పు కూడ వేసి 2 నిముషాలు వేయించాలి.
6.తరువాత తగినంత ఉప్పు వేయాలి.
7.ఉడికిన వేడి వేడి అన్నములో తయారు చేసుకొన్న టమొట మిశ్రమాన్ని కలపాలి
8.కొత్తిమీర తో గార్నిష్ చేసుకోవచ్చు.
నోరురించే  టమొట రైస్ రెడి.ఈ అన్నము రైతా తో తింటే చాలా బాగుంటుంది. 

                                      tamotobaath with raita

 

 
Comments (4)
4 Sunday, 18 December 2011 15:35
Madhavi
thank you Malleseariram garu
3 Wednesday, 14 December 2011 16:12
malleswariram
very nice and very very tasty thank you
2 Thursday, 08 September 2011 13:54
Madhavi
thaks Madhu gar
1 Thursday, 08 September 2011 13:50
madhu
chala simple ga, cheyadaniki anukulanga unnandi.thanks

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh