Website TemplatesJoomla TemplatesWeb Hosting

ఉల్లిపాయ అన్నము (తిరగమాత అన్నము -Onion Rice)

 onion rice

కావలసిన పధార్థాలు:

బియ్యము---2 కప్స్
ఉల్లిపాయ ------2
అల్లం ---చిన్న ముక్క
కరివేపాకు ---2 రెమ్మలు
కొత్తిమెర --- 2 రెమ్మలు
పచ్చి మిర్చి ----3
ఉప్పు----- తగినంత
పసుపు ----1/4 స్పూన్
తిరగమత గింజలు (అన్నీ1/4 స్పూన్)
ఉద్దిపప్పు,శెనగపప్పు,ఆవాలు,జీలకర్ర)

విధానము:

1.2 కప్పుల బియ్యము పొడి గా వాడ్చుకొని, పక్కన పెట్టుకోవాలి.
2. బానలి పెట్టి 2 స్పూన్స్ నూనె వేసి, వేడి అయ్యాక ఉద్దిపప్పు,శెనగపప్పు,ఆవాలు,జీలకర్ర  వేయాలి.
3.ఆవాలు చిట చిట అన్నాకా , ఉల్లిపాయలు, పసుపు ,మిర్చి,అల్లం వేయాలి.
4.ఉల్లిపాయలు ఎర్రగా వేగినాక ,కరివేపాకు,కొత్తిమెర  ,తగినంత ఉప్పు వేసి బాగ కలపాలి.
5.తరువాత వేడి వేడి అన్నము లో  వేయించిన ఉల్లిపాయ మిస్రమం వేసి బాగ కలపాలి.
అంతే ఎంతో రుచిగా వుండే ఉల్లిపాయ చిత్రానం  రెడి.

చిట్కా: ఉల్లిపాయలు గాని ,లేక ఎదైనా కూరలు గాని త్వరగా  వేగాలి  అంటే ,అందులో కొంచం ఉప్పు వేస్తె త్వరగా వేగుతాయి.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh