ఆలు బాత్ (Alu Baath)
|
|
కావలసిన పదార్థాలు: బియ్యము -- 1 గ్లాసు(ఉడికించుకోవాలి) |
విధానము:
1.బంగాల దుంపలు బాగ కడిగి ఉడికించుకోవాలి.(ఉడికిన బంగాల దుంపలను చిన్న చిన్న ముక్కలు గా కట్ చేసుకోవాలి)
2.స్టవ్ పైన బానలి లో నూనె వేసి, వేడి అయ్యాక ఉద్ధిపప్పు,శెనగపప్పు,ఆవాలు,జీలకర్ర చిట చిట మన్నకా పసుపు ,లవంగాలు,చెక్క కరివేపాకు, కొత్తిమీర వేయాలి.
3.తరువాత ఉడికించిన బంగాల దుంపలను వేసి, బాగ ఎర్ర గా వేగినాక ,ఉప్పు వేయాలి.
4.తరువాత వేడి అన్నము లో వేయించిన బంగాలదుంపలు, వాంఘిబాత్ పొడి, జీడిపప్పు వేసుకొని కలపాలి .

