ఆలు –కాప్సికం బాత్ (Potato-Capsicum Baath)
|
|
బియ్యము --- 1 గ్లాసు(ఉడికించాలి) |
విధానము:
1.కాప్సికం, ఆలు గడ్డలు, ముక్కలుగా చేసుకోవాలి.
2.స్టవ్ పైన బానలి లో నూనె వేసి,వేడి అయ్యాక ఉద్ధిపప్పు,శనగపప్పు,ఆవాలు,జీలకర్ర చిట చిట మన్నకా పసుపు,లవంగాలు,చెక్క, కరివేపాకు, కొత్తిమీర వేయాలి.
3.తరువాత తరిగి వుంచిన, కాప్సికం,బంగాలదుంపలను వేసి బాగ వేగినాక , ఉప్పు వేయాలి.
4.తరువాత వేడి అన్నము లో, వేయించిన కాప్సికం,ఆలు గడ్డలు, జీడిపప్పు వేసుకొని కలపాలి.
అంతే ఎంతో రుచి గా వుండే ఆలు – కాప్సికం బాత్ రెడి.

