చైనీస్ ఫ్రైడ్ రైస్ (Chinese Fried Rice)
|
|
కావలసిన పధార్థాలు: సోయ సాస్ --1 స్పూన్ |
విధానము:
1.బియ్యం ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
2.బానలి పెట్టి, ఆలివ్ నూనె వేసి వేడి అయ్యాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి.
3.తరువాత కట్ చేసిన ఉల్లిపాయలు, క్యాబేజి, కాప్సికం వేసి 5-7 నిముషాలు వేయించాలి.
4.కూరలు కొద్దిగా వేగినాక లేత బఠానీ కాయలు, ఉల్లికాడలు వేసి 2 నిముషాలు వేయించాలి.
5.తరువాత సోయ సాస్, చిల్లి సాస్, చిటికెడు ఉప్పు వేయాలి.(సోయ సాస్ లో ఉప్పు ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోవాలి)
6.తరువాత మిరియాల పొడి వేయాలి.
7.తరువాత స్పౌట్స్(మొలకలు), బాసల్ ఆకులు, ఉడికిన అన్నము వేసి మిశ్రమం అంతా కలిసే లా కలపాలి.
8.తరువాత 2-5 నిముషాలు మూత పెట్టి ఉడికించాలి.
ఎంతో రుచిగా ఉండే చైనీస్ ఫ్రైడ్ రైస్ రెడి. దీన్ని గోబి మంచూరియ తో తింటే చాల బాగుంటుంది.


