Website TemplatesJoomla TemplatesWeb Hosting

ట్రై కలర్ పులావ్ (Tri color Pulav )

స్వాతంత్ర దినోత్సవ  శుభాకాంక్షలు

 ఏ దేశ మేగినా, ఎందుకాలిడినా, ఏ పీఠ మెక్కినా, ఎవ్వరేమనినా

 పొగడరా! నీ తల్లి భూమి భారతిని

నిలపరా! నీ జాతి నిండు గౌరవము

 trai_pulav

 

 

విధానము:

1. మొదట టమోటా రైస్ తయారు చేసుకోవాలి.

2. తరువాత జీర రైస్ తయారు చేసుకోవాలి.

3. తరువాత పుదీన రైస్ తయారు చేసుకోవాలి.

4. మూడు అన్నాలను  ఒక ప్లేట్ లో మన జాతీయ ఝండా రంగులలో అలంకరించాలి.

5. వాటి పైన కాప్సికం, టమొటా తో అలంకరించాలి.

6. మధ్యలో జీడిపప్పు, లవంగాలు వేసి అశోక చక్రం లా పెట్టాలి. 

ఎంతో రుచిగా ఉండే ట్రై కలర్ పులవ్ రెడి.దీన్ని రైతా/పొట్లకయ పెరుగు పచ్చడి తో తింటే చాలా బాగుంటుంది.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh