జీర రైస్ (Cumin Seeds Rice)
|
|
కావలసిన పధార్థాలు: జీలకర్ర-- 1/4 కప్ |
విధానము:
1.బాస్మతి రైస్ ను బాగా కడిగి అర గంట నాన పెట్టాలి.
2.బాణలి లో నెయ్యి, నూనె వేసి వేడి చేయాలి.
3.తరువాత లవంగాలు, చెక్క, బేలీవ్స్, జీలకర్ర వేయాలి.
4.తరువాత జీడిపప్పు వేసి దోరగా వేయించాలి.
5.తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.
6.తరువాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి వేసి దోరగా వేయించాలి.
7.తరువాత నాన పెట్టిన బాస్మతి రైస్ నీరు లేకుండా వాడ్చిన, బాణలి లో వేసి 2 నిముషాలు వేయించాలి.
8.తరువాత 41/2 నీళ్ళు వేసి, ఉప్పు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టాలి. ( 3 కప్స్ బాస్మతి రైస్ - 41/2 నీళ్ళు వేయాలి).
9.అన్నము బాగా ఉడికినాక బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
10.తరువాత తయారు ఐన జీర రైస్ పైన కొత్తిమీర వేయాలి.
ఎంతో రుచిగా ఉండే జీర రైస్ రేది. ఇది రైతా/చోలే మసాల తో తింటే చాలా బాగుంటుంది.
