Website TemplatesJoomla TemplatesWeb Hosting

క్యాప్సికం బజ్జి (Capsicum Bajji)

capsicum bajjiకావలసిన పదార్థాలు:

క్యాప్సికం--2

శనగ పిండి---1 1/2 కప్

జీలకర్ర పొడి---1/4 టీ స్పూన్

ఎర్ర కారం--1 /2టీ స్పూన్

ఉప్పు---తగినంత

పసుపు--1/4 స్పూన్

ఇంగువ--చిటికెడు

విధానము:

1.క్యాప్సికం బాగా కడిగి, పొడవుగా కట్ చేసుకోవాలి.

capsicum

2.ఒక గిన్నె లో శనగ పిండి, ఎర్ర కారం, జీలకర్ర పొడి, ఉప్పు, ఇంగువ వేసి కొద్దిగా నీరు వేసి జారుగా కాకుండా, పకోడి పిండి లా కలుపుకోవాలి.

capsicum-dough

 3.నూనె వేడికి పెట్టాలి.

4.నూనె వేడి అయ్యాక, పిండిలో పొడవుగా తరిగిన క్యాప్సికం ముంచి, నూనె లో వేయాలి.

capsicum-dough

5.క్యాప్సికం రెండు వైపులా గోధుమ రంగు లో వేగినాక  ప్లేట్ లో తీసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి.

casicum bajji

ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం బజ్జి రెడి.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh