పూరీ చాట్/మసాల చాట్/రగడ(Puri Chat/Masaala Chat/Ragada)
|
శనగలు--1/2 కప్ |
విధానము:
1.శనగలు,ఆలుగడ్డ ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
2.మిర్చి,కొత్తిమీర, ఉల్లిపాయ చిన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
3.ఒక పేట్లో చిన్నగా తరిగిన ఆలుగడ్డ, ఉడికించిన శనగలు వేసి దానిపై పెరుగు వేసి, దానిపైన సన్న కార పూస వేయాలి.

4.తరువాత చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయాలి.

5.తరువాత ఇంలి/చింతపండు చట్ని వేయాలి.

6.తరువాత ఎర్ర కారం, ధనియాల పొడి, చాట్ మసాల, ఉప్పు, బ్లాక్ సాల్ట్ వేయాలి.

7.తరువాత పూరీలు పెద్ద పెద్ద ముక్కలు గా పొడి చేసి మసాల పైన వేయాలి.

8.చివరిలో కొత్తిమీర, పచ్చి మిర్చి వేయాలి.

ఎంతో రుచిగా ఉండే పూరీ చాట్/మసాల చాట్/రగడ రెడి.

.jpg)
