చెగోడిలు(Chegodilu)
|
బియ్యప్పిండి--2 కప్స్ పప్పులు--1/2 కప్ కొబ్బెర--1/4 కప్ కారం--1 స్పూన్ నువ్వులు--1 స్పూన్ ఇంగువ--1/4 స్పూన్ నూనె--4 స్పూన్స్ ఉప్పు--తగినంత నూనె--3 కప్స్(వేయించడానికి) |
విధానము:
1.ఒక గిన్నెలో బియ్యప్పిండి, పప్పుల పొడి, కొబ్బెర పొడి, ఇంగువ, నువ్వులు, కారం, నూనె,తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.
.jpg)
2.తరువాత కొద్ది కొద్దిగా నీరు పోసి పిండిని, ముద్దగా కలపాలి.

3.ఇప్పుడు చెగోడి పిండి తయారైంది

4.కలిపిన పిండిని చిన్న ఉంట గా తీసుకొని ఒక పీటపై ఉంచాలి.
.jpg)
5. తరువాత పిండిని చేతితో దారములా పొడవుగా చేయాలి.
.jpg)
6.ఇలా చేసిన దాని గుండ్రంగా చుట్టాలి.

7.బాణలి లో నూనె వేడి కి పెట్టాలి.
8.నూనె వేడి అయ్యాక ,తయారు చేసుకున్న చెగోడీలను వేసి ఎర్రగా వేయించాలి.ఎంతో రుచిగా ఉండే చెగోడీలు రెడి.

Comments (2)
.jpg)

but i don't know how to make it.
thanks to giving this.