కోవా బొబ్బట్టు (Kovaa Bobbattu )
|
మైదా -----1 కప్ |
విదానము:
1.ఒక గిన్నె లో మైదా వేసుకొని , దానిలో చిటికెడు ఉప్పు ,చిటికెడు వంట సొడ వేసి కొంచం నీరు వేసి , ముద్ద గా కలుపుకోవాలి.
2.ముద్దగా కలుపుకున్న మైదా లో, 1/2 కప్ నూనె , వేసి బాగ కలిపి 30 నిముషాలు నాన పెట్టుకోవాలి.
3.స్వీట్ కోవా, చిన్న చిన్న వుంటలుగా చేసుకోవాలి.
4. నానిన మైదా ను , ఒక ప్లాస్టిక్ పెపర్ పైన , చిన్న వుంట చేసుకొని పూరీ లాగా చేసి, అందులో స్వీట్ కోవా ను పెట్టి మూయాలి.
5.తరువాత మైదా లో నింపిన కోవా వుంటను , చేతితో పూరీ లాగ చేసుకొని, పెన్నం మీదా కొంచం నూనె వేసి, కోవా పూరీను వేసి రెండు వైపులా దోరగా కాల్చాలి.
అంతే ఎంతో రుచి గా వుండే కోవా బొబ్బట్టు తయార్.
కావలసిన పదార్థాలు :
