Website TemplatesJoomla TemplatesWeb Hosting

రవ లడ్డు ( Rava Laddu)

ravaladduకావలసిన పదార్థాలు:

బొంబాయి రవ ---1 గ్లాసు
చెక్కర--  1 గ్లాసు
నెయ్యి  -----3 చమ్చా
జీడిపప్పు ----12
ద్రాక్ష ------12
ఏలకులపొడి  ---1/2 స్పూన్  
పాలు ----1/4 గ్లాసు
ఎండుకొబ్బెర---- 1/2 గ్లాసు

 విధానము:

1.నెయ్యి లో  జీడిపప్పు , ద్రాక్ష వేయించి, ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి.
2.బొంబాయి రవను నెయ్యి వేసి దోరగా వేయించుకోవాలి.
3.ఒక ప్లేట్ లో వేయించిన రవ , వేయించిన జీడిపప్పు, ద్రాక్ష, చెక్కర, కొబ్బెర , ఏలకులపొడి  అన్నీ వేసి , కలుపుకోవాలి.
4.తరువాత  కొంచము  కొంచము  పాలు  వేసుకుంటూ, లడ్డు లాగా వుంటలు  కట్టుకోవాలి .
పచ్చి కొబ్బెర  వేసుకుంటే  నిల్వ వుండదు.

 ఎంతో రుచి గా వుండే  రవ లడ్డు  రెడి.

చిట్కా: ఎండుద్రాక్ష, గింజలతో పాటు తింటే త్వరగా జీర్నం అవుతాయి.అంతే కాకుండా పొత్తికడుపు నొప్పికి ఎంతో మంచిది.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh