వెన్న బిస్కెట్స్ (Butter Biscuits)
|
మైదా------------ 1 గ్లాసు |
విధానము:
1.మైదా లో బేకింగ్ పౌడర్ , బేకింగ్ సోడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
2. ఒక గిన్నె లో గుడ్డు పగుల కొట్టి , తెల్లసొన ను వేసుకోవాలి. (ఇష్టం లేనివారు గుడ్డు వేసుకోకండి)
3.అందులో కి చెక్కర పొడి , వెన్న ,ఎస్సెన్స్ ,వేసి బాగా నురగ వచ్చెలా కలపాలి.
4. అందులో కొంచం కొంచం మైదా వేస్తూ , పూరి పిండి లా గట్టిగా కలుపుకోవాలి.
5. వెంటనే గాలి తగలకుండా మూత పెట్టాలి.
6. కొంచం కూడా నీళ్ళు వాడరాదు.
7. ఇలా మూత పెట్టిన పిండి ను ,6 లేక 7 గంటలు నాన నివ్వాలి.
8.తరువాత నానిన పిండి ని తీసి , చపాతి కన్నా కొంచం మందంగా వత్తుకోవాలి.
9.ఇలా వత్తిన చపాతి ని, మీకు నచ్చిన విధంగా గుండ్రంగా, డైమండ్ లా, స్వయర్ గా , కట్ చేసుకోవాచ్చు.
10.ఇలా చేసుకున్న బిస్కెట్స్ ను ఒవన్ లో పెట్టి, గోధుమ రంగు వచ్చేలా బేక్ చేసుకోవాలి.
అంతే ఎంతో రుచిగా ఉండే వెన్న బిస్కెట్స్ రెడి.
గమనిక: బిసికెట్స్ కు పిండి ముద్దగా రాకపొతే ,నీళ్ళతో కలపకండి .కావాలంటే పాలు వేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు :