Website TemplatesJoomla TemplatesWeb Hosting

జీడిపప్పు పాకం(Cashewnut Pakam )

కావలసిన పధార్థాలు :

జీడి పప్పు ---- 1 గ్లాసు
బెల్లం ---- 1 గ్లాస్స్
నెయ్యి  ---- 6 స్పూన్స్

విధానము:

1.ఒక  ప్లెట్ కు నెయ్యి పూసి వుంచు కోవాలి.
2.బెల్లం , నున్న గా  పొడి  చేసు కోవాలి.
3.తరువాత  బానలి  పెట్టి  , అందులో కి బెల్లం వేసి  , బెల్లం మునిగే  లా , నీరు  పోసి ముదురు పాకం  పట్టుకోవాలి.
4. పాకం  వచ్చా కా , 5 స్పూన్  నెయ్యి  వేసి  , బాగ కలిపి అందులోకి  ,  జీడిపప్పు వేసి , బాగ కలపాలి .
5.తరువాత  నెయ్యి  పూసిన  ప్లెట్ లో జీడిపప్పు పాకం , వేసి చల్లగా అయ్యాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చెసుకోవాలి.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh