Website TemplatesJoomla TemplatesWeb Hosting

నువ్వు వుంటలు (Sesame Seed Laddu)

కావలసిన పధార్థాలు :

నువులు  ---- 1 గ్లాసు
బెల్లము ----  1 గ్లాసు

విధానము:

1.నువ్వులు  రాళ్ళు  లేకుండా  శుబ్రం  చేసు కోవాలి.
2.తరువాత బెల్లం,లో కొంచం నీరు వేసి, తీగ పాకం పట్టు కోవాలి.
3.ఈ పాకం లో నువ్వులు వేసి బాగా కలపాలి.
4. చల్లగా అయ్యాక ఉంటలు కట్టుకోవాలి.
చిట్కా: బెల్లం దేహానికి  చాల మంచిది. బాలింతలకు బెల్లం,పత్యంగా పెడతారు.చెక్కెర బదులుగా బెల్లం వాడితే  లావు తగ్గే అవకాశం ఉంది.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh