గొల్డ్డన్ బర్ఫి (Golden Burphi)
|
కావలసిన పదార్థాలు : శెనగపిండి ------1 గ్లాసు |
విధానము:
1.బానలి పెట్టి , 1 స్పూన్ నెయ్యి వేసి , శనగ పిండి ను దోరగా వేయించుకోవాలి.
2.అలాగే నెయ్యి లో, కొబ్బెర కూడా , దోరగా వేయించుకోవాలి.
3. జీడిపప్పు కూడా , దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి .
4. బానలి పెట్టి ,అందులోకి వేయించిన శనగపిండి , జీడిపప్పు ,చెక్కర , కొబ్బెర వేసి ,కొంచం కొంచం పాలు వేస్తు , వుంటలు కట్టకుండా కలుపుతూ వుండాలి.
5.తీపి ఎక్కువ కావాలనుకునే వారు 1/2 గ్లాసు ఎక్కువ చెక్కర వెసుకోవచ్చు.
6.తరువాత నెయ్యి వేసి బాగా గట్టి పడేదాక కలపాలి . గిన్నె అడుగు అంటకుండా కలపాలి.
7. నెయ్యి అంతా ఇమిరి పొయాకా , అంటే నెయ్యి , పిండి లో బాగా కలిసాక ,అప్పుడు ఏలకుల పొడి వేసి, బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
8.ఒక ప్లేట్ లో నెయ్యి పూసి , ఆ ప్లేట్ లోకి వేయించిన శెనగపిండి మిశ్రమం వేయాలి.
9.తరువాతా బిల్లలుగా కట్ చేసుకొవాలి.
10.ఇలా కట్ చేసుకున్న బిల్లల, పై జీడి పప్పు పెట్టు కుంటే చాలా బాగుంటుంది.
చిట్కా: కర్జూరము జ్వరము , పైత్యము ,దాహము వీటికి విరుగుడు,గా పనిచెస్తుంది.అంతే కాదు ఇది మంచి బలం కూడా.
