Website TemplatesJoomla TemplatesWeb Hosting

పానకము/బెల్లం పానకము/చెక్కర పానకము (Paanakam)

panakam

కావలసిన పదార్థాలు: (ఐదు మందికి  సరిపడా)

బెల్లం--- 1కప్స్
నీళ్ళు ---5 కప్స్
మిరియాల పొడి---1 స్పూన్
ఏలక్కుల పొడి---1/4 స్పూన్
ఐస్ ముక్కలు--10
ఉప్పు--- తగినంత

 

విధానమ:

1.బెల్లము పొడి గా చేసుకొని, 5 కప్పుల నీళ్ళ లో నాన పెట్టాలి.
2.మిరియాలు  పొడి చేసుకొని  బెల్లం నీళ్ళ  లో వేయాలి.
3.అలాగే ఉప్పు, ఏలక్కుల పొడి కూడా  బెల్లం కలిపిన నీళ్ళ లో వేసి, బాగా కలపాలి.
4.ఇలా కలిపిన బెల్లం  పానకమును,  ఫ్రిడ్జ్ లో పెట్టి  చల్లగా అయ్యాక తాగవచ్చు. లేదా  ఐస్ ముక్కలు  వేసుకొని తాగవచ్చు. 

ఎంతో  రుచిగా  ఉండే  బెల్లం పానకం రెడి. 

చిట్కా:  
1) ఒక  వేల  ఫ్రిడ్జ్ లేక ఐస్ ముక్కలు లేకపొతే, పానకము ఉన్న గిన్నె, తడి బట్టతో కప్పి ఉంచితే చల్లగా ఉంటుంది.
2) పానకము లో వేసిన  పదార్థాలన్ని  దేహానికి,  వేడి ని తగ్గిస్తాయి.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh