మైదా బిస్కెట్స్ (Maida Biscuits)
![]() |
కావలసిన పదార్థాలు:
|
విధానము:
1.ఒక గిన్నె లో మైదా, డాల్డ/నెయ్యి, బేకింగ్ పౌడర్, చెక్కర వేసి, కొంచం నీరు వేసి, పూరీ పిండి లా గట్టిగా కలుపుకోవాలి.
2.తయారు చేసుకున్న పిండిని చిన్న చిన్న ఉంటలుగా చేసుకోవాలి.
3.తరువాత తయారు చేసుకున్న ఉంటను, చపాతి లా వత్తుకోవాలి.
4.వత్తిన చపాతిని, కత్తితో మీకు నచ్చిన విధంగా చిన్న ముక్క లు గా కట్ చేసుకోవాలి..
5.నూనె వేడికి పెట్టి, వేడి అయ్యాక, స్వ్కయర్ గా కట్ చేసుకున్న మైదా బిస్కెట్స్ వేసి, గోధుమ రంగు వచ్చేలా వేయించాలి.
6.ఇలా వేయించిన మైదా బిస్కెట్స్ ను ప్లేట్ లో తీసుకోవాలి.
ఎంతో రుచిగా ఉండే మైదా బిస్కెట్స్ రెడి.

