Website TemplatesJoomla TemplatesWeb Hosting

సేమియా హల్వా /సేమియా స్వీట్ (Vermicelli Halwa)

semiya halwaకావలసిన పదార్థాలు :

సేమియా 1 కప్

చెక్కర--3/4 కప్

ఏలకుల పొడి--చిటికెడు

జీడిపప్పు--10

నెయ్యి--3 స్పూన్స్

 

 విధానము:

1.బాణలి లో నెయ్యి వేసి జీడిపప్పు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

2.తరువాత మిగిలిన నెయ్యి లో సేమియాను దోరగా వేయించాలి.

3.తరువాత 11/2 నీరు వేసి ఉడికించాలి.(1 కప్ సేమియాకు 11/2 కప్ నీరు వేయాలి)

4. సేమియా బాగా ఉడికినాక చెక్కర వేసి ఉడికించాలి.

5.చెక్కర, సేమియాలో కలిసి కొద్దిగా గట్టి పడేవరకు తిప్పాలి.

6.సేమియా హల్వాలా తయారు అయ్యాక ఏలకుల పొడి, వేయించిన జీడిపప్పు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఎంతో రుచిగా ఉండే సేమియా హల్వా/సేమియా స్వీట్ రెడి. 
 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh