పూరీ (Puri)
|
|
కావలసిన పదార్థాలు: గోధుమ పిండి---3 కప్స్ |
విధానము:
1.ఒక గిన్నె లో గోధుమ పిండి,ఉప్పు వేసి బాగ కలపాలి.
2.గోధుమ పిండి లో, కొంచం కొంచం నీరు వేస్తూ,మెత్తగా పూరీ పిండి లా కలుపుకోవాలి.
3.ఇలా తయారు చేసుకున్న పూరీ పిండిని చిన్న చిన్న ఉంటలు గా చేసుకొని, పల్చగా, గుండ్రంగా వత్తుకోవాలి.
4.నూనె పెట్టి ,వేడి చేయాలి.
5.నూనె వేడి అయ్యాక పూరీ లు వేసి, గోధుమ రంగు వచ్చే లా వేయించుకోవాలి.
ఎంతో రుచిగా వుండే వేడి వేడి పూరీలు రెడి.
చిట్కా:పూరీ మెత్తగా రావాలి అంటే పిండి తడిపేటప్పుడు1 స్పూన్ నూనె లేక పెరుగు వేస్తే ,పూరీలు మెత్తగా వస్తాయి.

