అడా దోసా (Ada Dosa)
|
|
కావలసిన పదార్థాలు: బియ్య్యము -1 గ్లాసు |
విధానము:
1.బియ్యము, కంది పప్పు,పెసర పప్పు, శనగ పప్పు అన్నీ కలిపి 2 లేక 3 గంటలు నాన పెట్టుకోవాలి.
2.తరువాత నాన పెట్టిన బియ్యం,1 గరిట అటుకులు, మిర్చ, కొత్తిమీర, అల్లం వేసి, మెత్తగా గ్రైండ్ చేయాలి.
( కొంచం నీరు వేసి జారుగా చేసుకోవాలి)
3.తరువాత దోసా లాగా వేసుకోవాలి .
4. పిండి నాన పెట్టనవసరం లేదు.ఈ దోసా అప్పటికప్పుడు రుబ్బిన వెంటనే వేసుకోవచ్చు.
అంతే ఎంతో రుచిగా ఉండే అడా దోసా రెడి.ఈ దోసా అల్లం పచ్చడి తో తింటే చాలా బాగుంటుంది.

