రవ దోసా (Rava Dosa)
|
|
కావలసిన పదార్థాలు: |
విధానము:
1.గిన్నె లో మైదా, బియ్యప్పిండి, బొంబాయి రవ. సూజి, జీలకర్ర, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి, ఉప్పు, ఎర్ర కారం ,చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి నీరు వేసి బాగా కలపాలి.
2.పిండి కొంచం జారుగా చేసుకోవాలి.

3.పెనం పెట్టి ,వేడి అయ్యాక చేతితో, జారుగా కలిపిన పిండి ని తీసుకొని పెనం మీదా, ఒకే విధంగా చిలకరించాలి.(ఈ దోసా గరిట తో వేస్తే సరిగ్గా రాదు)
4.తరువాత 1 స్పూన్ నూనె దోసా చుట్టు వేయాలి.
5.దోసా 2 నిముషాలు ఉంచి కాలనివ్వాలి.
6.తరువాత దోసా తిప్పి రెండో వైపు కూడా కాలనివ్వాలి.
7.దోసా బాగా కాలినాకా ప్లేట్ లో తీసుకోవాలి
ఎంతో రుచిగా ఉండే కర కరలాడే రవ దోసా రెడి.
