Website TemplatesJoomla TemplatesWeb Hosting

రవ ఇడ్లి (Rava Idli)

Rava Idli-5

కావలసిన పదార్థాలు:

బొంబాయి రవ ---- 1 గ్లాస్
నెయ్యి ---  1 చమ్చా
పుల్ల పెరుగు   ---- 1/4 కప్
పచ్చి మిరపకాయలు ----  2
కరివేపాకు---- 2 రెమ్మలు
కొత్తిమీర---- 2 రెమ్మలు
జీడి పప్పు ---- 5 లేక 6
ఉప్పు  ----    తగినంత
కారట్ చిన్నవి ---   2
తిరగమాతగింజలు--(1/2 స్పూన్ అన్నీ)
ఉద్దిపప్పుశెనగపప్పు,ఆవాలు                      

విధానము:

1 బొంబాయి రవ ను నెయ్యి వేసుకొని ,వేయించుకోవాలి.
2.వేయించిన రవను పుల్ల మజ్జిగ లో,1/2 గంట నానబెట్టాలి.
3.కారట్, తురిమి పెట్టుకోవాలి.
4.బానలిలో కొంచము నూనె వేసి, ఉదిపప్పు,శెనగపప్పు,ఆవాలు, పచ్చిమిర్చి,కొత్తిమీర,కరివేపాకు, జీడిపప్పువేసుకోవాలి.
5.తరువాత మజ్జిగ లో నాన బెట్టిన బొంబాయి రవ లో,వేయించిన తిరగమాత, జీడిపప్పు ,కారట్ తురుము ,ఉప్పు వేసి, బాగా కలిపి ఇడ్లి ప్లేటులో,నెయ్యి పూసి ,ఇడ్లి వేసుకోవాలి .
6.అంతే 15 నిముషాలకు వేడి వేడి రవ ఇడ్లి తయారు.

ఇందులోకి  పప్పుల పచ్చడి లేక కొబ్బెర పచ్చడి బాగుంటుంది.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh