మినపరొట్టె/ఉద్ది రొట్టె (Urad roti)
|
బియ్యం రవ--2 కప్స్ |
విధానము:
1.ఉద్దిపప్పు,బియ్యం రవ విడి విడి గా, 2 గంటలు నాన పెట్టాలి.
2.తరువాత ఉద్ది $పప్పు మెత్తగా గ్రైండ్ చేయాలి.
3.తరువాత ఒక గిన్నె లో నానపెట్టిన బియ్యం రవ, గ్రైండ్ చేసిన ఉద్దిపప్పు కలిపి 5-6 గంటలు నాన పెట్టాలి.(ఇడ్లి/దోస పిండి కు నాన పెట్టినట్టు)
4.పిండి బాగా పొంగినాక ఉప్పు వేసి బాగా కలపాలి.
5.ఒక బానలి లో 4 లేక్ 5 స్పూన్స్ నూనె వేసి 3 గరిటలు పిండి వేసి మూత పెట్టి ఉడికించాలి.
6. తరువాత రెండో వైపు కూడా ఎర్రగా ఉడికించాలి.
అంతే ఎంతో రుచిగా ఉండే మినపరొట్టే/ఉద్ది రొట్టే రెడి.ఇది వేరుశనగ/పుట్నాల చట్నితో తింటే చాలా బాగుంటుంది.

కావలసిన పదార్థాలు: