మామిడికాయ పరాట(Mango parata)
|
గోధుమ పిండి--2 కప్స్ |
విధానము:
1.మామిడికాయ తురిమి పక్కన పెట్టుకోవాలి.

2.పచ్చిమిర్చి,కొత్తిమీర గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

3.ఒక గిన్నెలో గోధుమ పిండి వేయాలి.

4.తరువాత మామిడి తురుము, గ్రైండ్ చేసిన పచ్చి మిర్చి వేయాలి.

5.దానిపై ఎర్ర కారం, ధనియాల పొడి, జీలకర్ర, పొడి, ఇంగువ, ఉప్పు, నువ్వులు వేయాలి.
.jpg)
6.చివరిలో పసుపు వేయాలి.

7.మిశ్రమం అంతా బాగా కలిపి, కొద్దిగా నీరు వేసి చపాతి పిండి లా కలుపుకోవాలి.

8.తరువాత పిండిని చిన్న చిన్న ఉంటలుగా చేసుకోవాలి.

9.తరువాత తయారు చేసుకున్న ఉంటలను చపాతిలా వత్తాలి.

10.తరువాత పెనం మీద వేసి రెండువైపులా నూనె వేసి కాల్చుకోవాలి.

కావలసిన పదార్థాలు: