అప్పం(Appam)
|
కొబ్బెర తురుము--1/2 కప్ ఉప్పు --- తగినంత వంట సోడ--1/4 స్పూన్ |
విధానము:
1.బియ్యము 1-2 గంటలు నాన పెట్టుకోవాలి.
2.బియ్యం మెత్తగా గ్రైండ్ చేయాలి.
3.పిండిని 1/4 కప్ తీసుకొని అందులోకి 3/4 కప్ నీళ్ళు వేసి జారుగా చేయాలి.
4.తరువాత బాణలి లో వేసి ముద్దగా అయ్యేలా తిప్పాలి.(నూనె వేయకుండా)
5.ముద్దగా అయిన పిండిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న బియ్యప్పిండి లో కలపాలి.
6.ఇలా కలిపిన పిండిని 5-6 గంటలు బయట పెట్టాలి.
7.అప్పుడు పిండి బాగా పొంగుతుంది.
8.పొంగిన పిండి లో కొబ్బెర తురుము, ఉప్పు, వంట సోడ వేసి బాగా కలపాలి.
9.తరువాత గుంతగా ఉన్న పెన్నంలో దోసలాగా వేసుకొని మూత పెట్టాలి.( అప్పుడు దోస చుట్టు పల్చగా,మధ్యలో పొంగి అప్పంలా తయారు అవుతుంది)
10.అప్పం బాగా కాలినాక ప్లేట్లో తీసుకోవాలి.(అప్పం ను ఒకవైపు మాత్రమే కాల్చాలి)
ఎంతో రుచిగా ఉండే అప్పం రెడి.ఇది కేరలలో ప్రాముఖ్యమైన వంటకము.ఇది కొబ్బెర
చట్ని లేక పప్పుల చట్ని తో తింటే చాలా బాగుంటుంది
కావలసిన పదార్థాలు: