Website TemplatesJoomla TemplatesWeb Hosting

మసాల చపాతి (Masala Chapathi)

Masala Chapati

కావలసిన పదార్థాలు:

చపాతి/పరాట--2
ఉల్లిపాయ-1
వేరు శనగ విత్తనాలు--1 స్పూన్
పసుపు--1/2 టీ స్పూన్
ఎర్ర కారం--1/4 టీ స్పూన్
ఉప్పు--తగిననత
గరం మసాల--చిటికెడు
కరివేపాకు---5
కొత్తిమీర--2 రెమ్మలు
ఆవాలు--1/2 స్పూన్
నూనె--2 టేబుల్ స్పూన్స్ 

విధానము:

1.బాణలి లో 2 స్పూన్స్ నూనె వేసివేడి అయ్యాక ఆవాలు వేయాలి.

Masala Chapathi1

2.ఆవాలు చిట చిట అన్నాక వేరుశనగ విత్తనాలు,కరివేపాకు వేయాలి.

3.తరువాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.

4.తరువాత పసుపు,కారం ఉప్పు వేయాలి.

5.తరువాత చపాతి/పరాట చిన్న ముక్కలుగా చేసి వేసి బాగా కలపాలి.

6.చివరిలో గరం మసాల,1 స్పూన్ నిమ్మకాయ రసం వేసి బాగా కలపాలి.

7.చివరిలో కొత్తిమీర వేయాలి.

ఎంతో రుచిగా ఉండే మసాల చపాతి/పరాట రెడి.ఇది స్నాక్/టిఫెన్ గా తినవచ్చు. 

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh