Website TemplatesJoomla TemplatesWeb Hosting

పుడి చట్ని(Podi Chutni)

కావలసిన పదార్థాలు:

ఉద్దిపప్పు--- 1 గరిట
శెనగపప్పు--- 1 గరిట
ఎండుమెరపకాయలు--10                     
మెంతులు---1/2 చమ్చా
ఎండుకొబ్బెర తురుము--1గరిట
(వేయించనవసరము లేదు)
దనియాలు ---1/2  గరిట
చింతపండు--కొద్దిగా  (2 లేక 3 తొనలు)
ఉప్పు--- తగినంత

podi chutni

విధానము:

1.పైన చెప్పిన వన్ని, విడి విడి గా కొంచము నూనె వేసి  వేంయించుకోవాలి.
2.చింతపండు కూడ నూనె లో వేయించాలి.
3.వేయించినవి అన్ని ,మెత్తగా గ్రైన్డ్ చేసుకోవాలి.
4.తరువాత కొంచము  నూనె  లో  ఆవాలు , ఇంగువ  తిరగమాత  వేసుకొని  ఉప్పు వేసుకోవాలి.
5. ఇష్టమున్నవాళ్ళు ,బెల్లము  కూడ వేసుకొని గ్రైన్డ్ చేసుకోవచ్చు.

 అంతే  పుడి చట్ని పోడి రెడి .

 
Comments (2)
2 Sunday, 17 October 2010 00:35
Madhavi
Thankyou Honey garu
1 Tuesday, 12 October 2010 00:19
hi andi!!!!!
me site chala bavundi.each and every dish chala baga explain chesaru adee telugu lo.heart full thanks to u allot

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh