Website TemplatesJoomla TemplatesWeb Hosting

చారు పొడి (Rasam Powder)

rasam powder       

 

కావలసిన పదార్థాలు:

ధనియాలు --- 5 గరిటలు
మిరియలు--- 1 గరిట
మెంతులు ---- 1 స్పూను
ఎండు మెరపకాయలు----15
ఇంగువ ---1/4 చమ్చా
కరివేపాకు--- 2 రెమ్మలు
 చెక్క----1”చిన్న ముక్క
 మరాఠీ మొగ్గ---1”చిన్న ముక్క

 

విధానము:

1.పైన చెప్పిన  పదార్దాలు అన్ని,విడి విడి  గా  1/2 చమ్చా నూనె ,వేసి1 నిముషము వేయించాలి.

rasam incri

2.పచ్చి వాసన లేకుండా వేయించుకోవాలి.
3.తరువాత  అన్ని చల్లగా  అయ్యాక ,అన్నింటిని కలిపి  మిక్సి లో బాగ మెత్తగా  వేసుకోవాలి.

అంతే  రసం  పొడి (చారు పొడి) రెడి .

 
Comments (5)
5 Wednesday, 28 December 2011 11:01
TAHNKYOU SIR, IT IS VERY USEFULL TO OUR BATCHLERS
4 Wednesday, 28 December 2011 03:52
Madhavi
Thank you Sivaprasad Rao gaaru
3 Wednesday, 21 December 2011 06:02
This site is very very useful
2 Tuesday, 16 August 2011 04:43
Madhavi
thank you A.V.Raju garu
1 Monday, 15 August 2011 14:14
your respies is very exlents

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh