Website TemplatesJoomla TemplatesWeb Hosting

సాంబార్ పొడి (Sambar Powder)

కావలసిన పదార్థాలు:

శెనగపప్పు ---1 గరిట
ఉదిపప్పు  ---1 గరిట                         
ధనియాలు--- 5 గరిటలు
మెంతులు --- 1 స్పూను
జీలకర్ర  --- 1 స్పూను
ఎండుకొబ్బెర --- 1/2 గిన్నె
ఎండుమెరప--20
(కారం కావాలి అనుకునే వారు,
ఎక్కువ వేసుకో వచ్చు)
ఇంగువ --- 1/2 స్పూను
చెక్క ---2 పీసెస్
మరాఠీ మొగ్గ---2 పీసెస్
రాతి పువ్వు---  2 పీసెస్
ఎండు కరివేపాకు --- 2 రెమ్మలు

vangibaath powder

విధానము:

1.పైన చెప్పిన పదార్ద్తాలు  అన్నీ1/2 స్పూను నూనె వేసి,  విడి విడి  గోధుమ రంగు  వచ్చెలా వేయించాలి.

sambar incri

2.తరువాత అన్నీ చల్లగా అయ్యాక, అన్నీ కలిపి మెత్తగా  మిక్సి చేసుకోవాలి.

అంతే సాంబార్  పోడి  రెడి .

*సాంబార్ చేసే విధానం, సాంబార్ మీద క్లిక్ చేసి చూడండి.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh