వాంగీబాత్ (Vangibath)
![]() |
బియ్యము---1 గ్లాసు(ఉడికించుకోవాలి) |
విధానము:
1.వంకాయలను పొడుపు పొడువు గా తరుక్కోవాలి.
2.స్టవ్ పైన బానలి లో నూనె వేసి, వేడి అయ్యాక ఉద్ధిపప్పు,శెనగపప్పు,ఆవాలు,జీలకర్ర చిట పట మన్నకా పసుపు , లవంగాలు, చెక్క కరివేపాకు , కొత్తిమీర వేయాలి.
3.తరువాత పొడువుగా చేసిన వంకాయలను వేసి, బాగ వేగినాక , ఉప్పు వేయాలి.
4.తరువాత వేడి అన్నము లో, వేయించిన వంకాయలు , జీడిపప్పు వేసుకొని కలపాలి .
అంతే ఎంతో రుచి గా వుండే వాంగీ బాత్ రెడి.

