వెజిటబుల్ ఇడ్లి (Vegitable Idli )
|
|
కావలసిన పధార్థాలు: ఉద్దిపప్పు --2 గ్లాసులు
|
విధానము:
1.ఇడ్లి ఎలా చెస్తారో అలాగే ఉద్దిపప్పు 2 గంటలు నాపెట్టి మెత్తగా రుబ్బాలి.
2.అందులోకి ఇడ్లిరవ వేసి బాగ కలిపి,రాత్రంతా నాన పెడితే, పొద్దున అయ్యేసరికి బాగా పొంగుతుంది.
3.కారెట్,బీన్స్,కొత్తిమీర బాగా చిన్నగా తరిగి ఇడ్లి పిండిలో వేసి, ఉప్పు, తిరగమాత కూడా వేసుకోవాలి.
4.తరువాత ఇడ్లి స్టాండ్ లో ఇడ్లి వేసుకోవాలి.
అంతే రుచిగా వుండే వెజిటబుల్ ఇడ్లి రెడి.
